దోపిడీకి రాష్ట్రం స్వర్గదామమైంది

హైదరాబాద్ః టీడీపీ సర్కార్ పై వైయస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు బినామీ నారాయణ, నారాయణ బినామీ నారాయణ విద్యాససంస్థలు ... వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు అంతా కలిసి విద్యను మాఫియాగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోపిడీకి రాష్ట్రం స్వర్గదామమైందని నిప్పులు చెరిగారు. గుంటూరులో బిడ్డ మరణంతో తల్లిదండ్రులు ఉరేసుకుని చనిపోతే ప్రభుత్వంలో కదలికే లేదని మండిపడ్డారు.

Back to Top