వైయస్ ఆర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా మహాలక్ష్మి శ్రీనివాస్

వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన
కార్యదర్శిగా మహాలక్ష్మి శ్రీనివాస్ నియమితులయ్యారు. అనంతపురం నియోజకవర్గానికి
చెందిన శ్రీనివాస్ నియామకం ,  అధ్యకులు
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా జరిగినట్లుగా పార్టీ కేంద్ర కార్యాలయం
ఒక ప్రకటనలో పేర్కొంది.

Back to Top