ఘ‌నంగా మాత‌మ్మ విగ్ర‌హ‌ ప్ర‌తిష్ట

రామాపురం : రాయ‌చోటి నియోజ‌క‌వ‌ర్గం రామాపురం మండలంలోని చిట్లూరు హరిజనవాడలో మాత‌మ్మ త‌ల్లి విగ్ర‌హ ప్ర‌తిష్ట మ‌హోత్స‌వం ఎమ్మెల్యే గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి చేత‌లు మీద‌గా క‌న్నుల పండుగ‌గా సాగింది. శ్రీకాంత్‌రెడ్డి అమ్మవారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు, కార్య‌క్త‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.

Back to Top