వైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్‌ను నా స్కీమ్స్‌తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులు
వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి
20 Oct 2017 8:11 PM
హైదరాబాద్ :
సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు శ్రీ వేణుంబాక విజయసాయిరెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు పార్టీ ఒక రాష్ట్ర కార్యాలయం నుంచి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు