భూమి పూజ చేసిన ఎంపీ అవినాష్ రెడ్డి

క‌డ‌ప‌) వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో  వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి భూమి పూజ చేశారు. స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి రూ.50 లక్షలతో తలపెట్టిన క్రీడాభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన‌ట్ల‌యింది. పట్టణంలోని అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో వాకింగ్ ట్రాక్‌తోపాటు క్రీడాకారులకు సౌకర్యాలు కల్పించనున్నట్లు ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు.
Back to Top