<strong>హైదరాబాద్, 14 మార్చి 2013 :</strong> శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్కు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గురువారంనాడు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. ఈ నోటీసుపై మొత్తం 18 మంది పార్టీ ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు.