సుధీర్‌రెడ్డి త్వరగా కొలుకోవాలని మసీద్‌ల్లో ప్రత్యేక ప్రార్థనలు

ఎర్రగుంట్ల: వైయస్సార్‌ సీపీ జమ్మలమడుగు సమన్వయకర్త డాక్టరు ఎం సుధీర్‌రెడ్డి త్వరగా కొలుకోవాలని స్థానిక జుమ్మామసీద్‌లో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు వైయస్సార్‌ సీపీ మైనార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహుబూబ్‌ వలి, మండల కో–ఆప్షన్‌ సభ్యులు అబ్దుల్‌ గçఫూర్, మహబూబ్‌షరిఫ్‌లతో పాటు తదితర ముస్లీం సోదరులు తెలిపారు.

Back to Top