స్పీకర్‌కు వైయస్‌ఆర్‌సీపీ బహిరంగ లేఖ


అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బహిరంగ లేఖ రాసింది. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలని లేఖలో డిమాండు చేశారు. కోట్ల రూపాయాలతో మా పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీ కొనుగోలు చేసిందని, వారిపై వేటు వేయాలని ఎన్నిసార్లు లేఖలు ఇచ్చినా స్పీకర్‌ స్పందించలేదని అందులో పేర్కొన్నారు. 
 
Back to Top