సోమవారం పాదయాత్ర సాగేదిలా

విజయవాడ, 22 ఏప్రిల్ 2013:
దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 128వ రోజు
సోమవారం మొదలవుతుంది. షేర్‌మహ్మద్‌పేట వరకు సాగిన తరువాత భోజన విరామం తీసుకుంటారని పార్టీ కార్యక్రమాల కమిటీ రాష్ట్ర సమన్వయకర్త తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్
సామినేని ఉదయభాను తెలిపారు. సాయంత్రం గండ్రాయి దాటిన తరువాత ఖమ్మంజిల్లా
వల్లభి వరకు పాదయాత్ర సాగుతుందనీ, శ్రీమతి షర్మిల రాత్రి అక్కడే బస చేస్తారనీ
వివరించారు.

తాజా ఫోటోలు

Back to Top