ఆరుగురు రాష్ట్ర కార్యదర్శుల నియామకం

హైదరాబాద్ : 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా పలువురు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్రకార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. రాగిరెడ్డి వెంకట జయరాం కుమార్తూ, కొండవీటి నాగభూషణం  ఎం.కుమార్ రాజా , షేక్ సలీం భాషా, వి,నాగరాజ రెడ్డి, కె.సురేష్ బాబు లను కార్యదర్శులుగా నియమించారు.

Back to Top