వైయస్‌ జగన్ ఉడెన్ బైక్ బహూకరణనెల్లూరు: ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ప్రతి గ్రామంలో పర్యటిస్తున్న ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌కు పార్టీ నాయకులు, అభిమానులు చిరు కానుకలు అందజేస్తున్నారు. నెల్లూరు జిల్లా దేవురపాలెంకు చెందిన కార్పొరేటర్‌ శివ వైయస్‌ జగన్‌కు ఉడ్‌ ఫ్రేమ్‌తో తయారు చేసిన బైక్‌ను బహుమతిగా ఇచ్చారు. అభిమాని కానుకను స్వీకరించిన వైయస్‌ జగన్‌ బైక్‌పై ఎక్కారు.  
 
Back to Top