ప్రత్యేకహోదా కోసం మౌన ప్రదర్శన

నగరిః ఏపీకి ప్రత్యేకహోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నగరిలో వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆధ్వర్యంలో పార్టీ నేతలు మౌన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.  
తాజా ఫోటోలు

Back to Top