ఉల్లి రైతులను ఆదుకోవాలి

         

పాణ్యం(కర్నూలు)) ఉల్లి కి గిట్టు బాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ కర్నూలు మార్కెట్ యార్డు వద్ద రైతులు చెస్తున్న అందోళనకు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మద్దతు తెలిపారు. మార్కెట్ యార్డు లో ఉల్లిని పరిశీలించి రైతుల మాట్లాడారు. రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంటలకు ప్రభుత్వం కనీస గిట్టుబాటు ధర కల్పించకపోవడం పట్ల ఎమ్మెల్యే మండిపడ్డారు. తక్షణమే ఉల్లి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని గౌరు చరితారెడ్డి డిమాండ్ చేశారు. 

Back to Top