సొరంగ ప్రమాదంపై న్యాయ విచారణ జరగాలి

కరీంనగర్ః కాళేశ్వరం ప్రాజెక్ట్ సొరంగ ప్రమాదంపై న్యాయ విచారణ జరపాలని టీ వైయస్సార్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రక్షణ చర్యలు తీసుకోని కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలన్నారు.

Back to Top