తెలుగు రాష్ట్రాల్లో భూ కబ్జాలపై సీబీఐ విచారణ జరిపించాలి

హైదరాబాద్ః తెలుగు రాష్ట్రాల్లో భూ కూంభకోణాలపై సీబీఐ విచారణ జరిపించాలని, భూ కబ్జాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని టీ వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. ఇరు రాష్ట్రాల సీఎంల బంధువులు, పార్టీ నేతలే కబ్జాలకు పాల్పడుతున్నారని అన్నారు.

Back to Top