బాల‌కృష్ణ‌పై కేసు న‌మోదు చేయాలి

హైదరాబాద్‌: న‌ంద్యాల ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే బాల‌కృష్ణ ఓట‌ర్ల‌కు బ‌హిరంగంగా డ‌బ్బులు పంపిణీ చేశార‌ని, ఆయ‌న‌పై చ‌ట్ట ప్ర‌కారం కేసు న‌మోదు చేయాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శివ‌కుమార్ హైకోర్టును ఆశ్ర‌యించారు. బహిరంగంగా డ‌బ్బులు పంచిన బాల‌కృష్ణ‌పై ఎన్నిక‌ల సంఘం అధికారులు కేసు న‌మోదు చేసేలా ఆదేశించాల‌ని శివ‌కుమార్ కోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేశారు. 
Back to Top