బూచేపల్లి ఆర్థిక సహాయం

ప్రకాశంః అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబానికి వైయస్సార్సీపీ ఆపన్నహస్తం అందించింది. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ కో ఆర్డినేటర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అనారోగ్యంతో అల్లాడుతున్న వాణి కూతురుకు పార్టీ ఆఫీసులో ఆర్థిక సహాయం అందించారు. 

Back to Top