వైయస్‌ఆర్‌ సీపీలోకి శిల్పామోహన్‌రెడ్డి

కర్నూలు: టీడీపీ సీనియర్‌ నేత, కర్నూలు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న శిల్పా మోహన్‌రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. వైయస్‌ఆర్‌ సీపీ సిద్ధాంతాలు, వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోరాటాలకు ఆకర్షితులై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు మోహన్ రెడ్డి ప్రకటించారు. బుధవారం ఉదయం లోటస్‌పాండ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వైయస్‌ జగన్‌ సమక్షంలో తన అనుచరులతోకలిసి పార్టీలో చేరుతున్నట్టు స్పష్టం చేశారు. 

తాజా ఫోటోలు

Back to Top