శిల్పా నామినేషన్

కర్నూలుః వైయస్సార్సీపీ నంద్యాల అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు. మధ్యాహ్నం 12గంటలకు నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు శిల్పా నివాసం వద్దకు చేరుకున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top