వైయస్సార్సీపీలోకి శిల్పా మోహన్ రెడ్డి

హైదరాబాద్ః కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత శిల్పా మోహన్ రెడ్డి మరికాసేపట్లో వైయస్సార్సీపీలో చేరనున్నారు. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ సమక్షంలో శిల్పా తన అనుచరులతో కలిసి వైయస్సార్సీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ సందర్భంగా శిల్పా , ఆయన అనుచరులు పెద్ద ఎత్తున లోటస్ పాండ్ కు చేరుకున్నారు.

Back to Top