షర్మిలకు వరంగల్ నేతల సంఘీభావం

గుంటూరు 27 ఫిబ్రవరి 2013:

గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న శ్రీమతి వైయస్ షర్మిలకు వరంగల్ జిల్లా  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సంఘీభావం తెలిపారు. బుధవారం వారామెను కలుసుకున్నారు. పాదయాత్రలో భాగంగా శ్రీమతి షర్మిల వరంగల్‌ జిల్లాకు వస్తే సంతోషిస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో వరంగల్‌ జిల్లా ప్రజలు వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు.

Back to Top