షర్మిల బక్రీద్ శుభాకాంక్షలు

ధర్మవరం:

బక్రీద్ సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి షర్మిల ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బుడంగపల్లెలో ఆమె ఈ ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.

Back to Top