టి.అజ్జాపురం నుంచి షర్మిల పాదయాత్ర

విశాఖపట్నం 28 జూన్ 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి శ్రీమతి వైయస్ షర్మిల మరో ప్రజాప్రస్థానంలో భాగంగా చేపట్టిన పాదయత్ర శుక్రవారం విశాఖపట్నం జిల్లాలోని టి.అజ్జాపురం నుంచి ప్రారంభమైంది. మేదివాడ, గర్నికం,రావికమతం, పొట్టిదొరపాలెం, కోమళ్లపూడి, సింగవరం మీదగా శ్రీమతి షర్మిల పాదయాత్ర సాగుతుంది.

Back to Top