చెన్ను విజయ సహాయంతో చీరల పంపిణీ

ప్రకాశంః  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా పార్టీ మహిళా స్టేట్ కార్యదర్శి చెన్ను విజయ ఆర్ధిక సహయంతో గిద్దలూరు మండలం వెంకటాపురములో చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.  తాండ గ్రామానికి చెందిన 150మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కేకు కట్ట్ చేసి గ్రామ ప్రజలందరికి పంచిపెట్టారు.ఈ కార్య క్రమములో జిల్లా నాయకులు కొండా తీరపతి రెడ్డి. పల్లె పాల్ ప్రతాప్, చక్కెర బాల నాగిరెడ్డి, చక్కెర నాగిరెడ్డి, ఐవి.రెడ్డీ, పీ.ఏ.వై.బాలు, వెంకటేష్ రెడ్డి, పటాన్ సుభానుఖాన్,  గ్రామ ప్రజలు పాల్గొన్నారు
Back to Top