పేద‌ల‌కు చీర‌ల పంపిణీ

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  పుట్టిన రోజు సంద‌ర్భంగా పార్టీ  కేంద్ర కార్యాల‌యంలో పేద‌ల‌కు చీర‌ల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. పార్టీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి, ఎమ్మెల్యేలు రోజా, కొరుముట్ల శ్రీ‌నివాసులు, గిడ్డి ఈశ్వ‌రి పార్టీ నాయ‌కులు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి త‌దిత‌రులు చీర‌ల పంపిణీకార్య‌క్ర‌మంలో పాల్గొని  పేద మ‌హిళ‌ల‌కు చీర‌ల పంపిణీ చేశారు. అంత‌కు ముందు వైయ‌స్ జ‌గ‌న్ పుట్టిన రోజు సంద‌ర్భంగా పార్టీ కార్యాల‌యంలో పార్టీ నాయ‌కులు భారీ కేక్‌ను క‌ట్‌చేసి జ‌న‌నేత‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్షులు చెప్పారు.

Back to Top