వైయ‌స్ఆర్‌సీపీలోకి టీడీపీ నేత స‌ముద్రాల ప్ర‌సాద్‌

తూర్పుగోదావ‌రి జిల్లా: విజ‌య‌వాడ వ‌న్ టౌన్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ నేత స‌ముద్రాల ప్ర‌సాద్ ఈ రోజు  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ ఆధ్వ‌ర్యంలో  ప్ర‌సాద్‌ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ సంద‌ర్భంగా స‌ముద్రాల ప్ర‌సాద్ మాట్లాడుతూ చంద్ర‌బాబు నాయుడు చాలా దుర్మార్గంగా వ్య‌వ‌రిస్తున్నార‌ని, ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌న్నారు. వైయ‌స్ జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో పార్టీని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు త‌న వంతుకు కృషి చేస్తాన‌న్నారు. 
Back to Top