అదనపు సమన్వయకర్తగా సామాన్య కిరణ్

హైదరాబాద్ః అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గ అదనపు సమన్వయకర్తగా సామాన్య కిరణ్ ను నియమించడమైనది. ఈమేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

Back to Top