సంక్షేమ ఫలాలు అట్టడుగు వర్గాలకు చేరాలి


సజ్జల రామకృష్ణారెడ్డి
విజయవాడ: సంక్షేమ ఫలాలు అట్టడుగు వర్గాలకు చేరాలని,  రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామీగా తీర్చి దిద్దే ఆలోచనలో వైయస్‌ జగన్‌ ఉన్నారని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విజయవాడలో సోమవారం నిర్వహించిన మైనారిటీల మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. వైయస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే మైనారిటీల జీవితాల్లో వెలుగులు నింపుతామని చెప్పారు.
 

తాజా ఫోటోలు

Back to Top