అది రాజ‌కీయ వ్య‌భిచార‌మే


విశాఖ‌:  పార్టీ మారిన త‌రువాత రాజీనామా చేయ‌క‌పోవ‌డం రాజ‌కీయ వ్య‌భిచారం అవుతుంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాజ‌కీయ కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అన్నారు. ప్ర‌త్య‌ర్థుల‌ను రాజ‌కీయంగా మ‌ట్టిక‌రిపించేలా కార్య‌క‌ర్త‌లు ప‌ని చేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. 
Back to Top