సహకార ఎన్నికలపై వైయస్‌ఆర్‌సిపి సమీక్ష

హైదరాబాద్‌, 12 జనవరి 2013: సహకార సంఘాల ఎన్నికలపై వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ శనివారం పార్టీ కార్యాలయంలో జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహి‌స్తున్నది. శనివారంనాడు కర్నూలు, ఖమ్మం, చిత్తూరు, మహబూబ్నగ‌ర్, వరంగ‌ల్, కరీంనగ‌ర్ జిల్లాల నేతలతో సమీక్షా సమావేశం ‌నిర్వహిస్తున్నది. ఈ నెల 16వ తేదీ ప్రకాశం, నల్లగొండ, నిజామాబాద్, 17‌న గుంటూరు, పశ్చిమగోదావరి, విజయనగరం, ఆదిలాబాద్, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల నేతలతో‌ పార్టీ సమీక్షలు నిర్వహించనున్నది.
Back to Top