పాలన అంతా లోకేష్ కనుసన్నల్లోనే

రాజమండ్రి : రాష్ట్రంలో పాలనంతా సీఎం చంద్రబాబునాయుడి
కుమారుడు లోకేష్ కనుసన్నల్లోనే నడుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార
ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. రాజమండ్రిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. లోకేష్‑కు
డబ్బు పిచ్చి పట్టిందని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‑సీపీ దశల
వారీగా ఉద్యమం కొనసాగిస్తుందని అంబటి తెలిపారు.

 

 

 

Back to Top