<br/>హైదరాబాద్) చంద్రబాబు నాయుడు ప్రభుత్వ అరాచకాలు మితిమీరుతున్నాయి. అసెంబ్లీ గేటు దగ్గర ఎమ్మెల్యే రోజాను నిలిపివేశారు. హైకోర్టు నుంచి అనుమతి తీసుకొని సభలోకి వెళ్లేందుకు రోజా ప్రయత్నించారు. అయితే స్పీకర్ అనుమతి లేదంటూ మార్షల్స్ ఆమెను నిలిపివేసి అవమానించారు. దీంతో ఆమెతో పాటు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అక్కడే నిలిచిపోయి ఆందోళనకు దిగారు.