నేనంటే ఎందుకంత భ‌యం: ఆర్కే రోజా

చంద్ర‌బాబుకు నేనంటే ఎందుకు భయ‌మ‌ని ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్ర‌శ్నించారు. అసెంబ్లీలో నేను మాట్లాడుతుంటే స‌మాధానాలు చెప్ప‌కుండా త‌న‌ను ఎలా స‌స్పెండ్ చేయాల‌నే ఉద్దేశ్యంతోనే ప్ర‌భుత్వం కుట్ర చేసింద‌న్నారు. హైద‌రాబాద్ లోట‌స్‌పాండ్‌లోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో ఆర్కే రోజా విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా మ‌హిళా పార్ల‌మెంట‌రీ స‌ద‌స్సుకు తాను వెళితే ఎక్క‌డ రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై గ‌ళ‌మెత్తుతాన‌నోన‌ని భ‌య‌ప‌డి పోలీసుల ద్వారా అడ్డుకున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు.

Back to Top