వెంకటేశ్వరరావు ఆర్కే పరామర్శ

మండలంలోని పేరుకలపూడి గ్రామానికి చెందిన గోగం వెంకటేశ్వరరావును మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) శనివారం పరామర్శించారు. వెంకటేశ్వరరావు గత కొద్దిరోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్నారు.  ఓ ప్రవేటు వైద్యశాలలో చికిత్సపొందుతున్నారు.ఎమ్మెల్యే ఆర్కె వెంట వైయస్సార్‌కాంగ్రెస్‌పార్టి మండల అధ్యక్షులు నల్లనూకల కోటేశ్వరరావు(కోటియాదవ్‌), మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణప్రసాద్, మాజీ డీసీసీ ఛైర్మన్‌ నూతపాటి చేన్నకేశవరావు,  నాయకులు దాసరి వీరయ్య, యడ్ల సాయికృష్ణ, నల్లగోర్ల నాగేశ్వరరావు, నాగుళ్ల శ్రీనివాసరావు, ఆళ్ళ మహేష్, కానసాని వెంకటేశ్వరరావు, గోగం బాబు, గోళ్ల చిన్నసాంబయ్య, తాడిబోయిన లక్ష్మిశ్రీనివాస్, గోగం శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.

Back to Top