తూర్పులో వైయస్‌ఆర్‌కు ఘననివాళి

తూర్పుగోదావరి జిల్లాలో వైయస్‌ఆర్‌ సీపీ ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు.  కాకినాడ రూరల్‌వాకలపూడి, ఇంద్రపాలెం, తూరంగిలలో వైఎస్‌ఆర్‌సీపీ కోఆర్డినేటర్‌ కరుసాల కన్నబాబు, నటుడు కృష్ణుడు తదితర నాయకులు వైయస్‌ఆర్‌ విగ్రహనికి నివాళర్పించారు. రాజమండ్రి వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ౖ వైయస్‌ఆర్‌సీపీ కో ఆర్టీనేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు ఆధ్వర్యంలో నివాళర్పించారు.ఈ కార్యక్రమంలో కోర్డీనేటర్‌ వేణుగోపాలకృష్ణ, వైయస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలూరు వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో వైయస్‌ఆర్‌సీపీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. టీచర్స్‌ ఎమ్మెల్సీ రాము సూర్యారావు పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు.
Back to Top