వైయస్ జగన్ అధ్యక్షతన సమీక్షా సమావేశం

హైదరాబాద్ః 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కాసేపట్లో పార్టీ కేంద్ర కార్యాలయంలో  సమీక్ష సమావేశం జరగనుంది. ఏపీలో త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీ ఎన్నికల వ్యూహంపై పార్టీ నేతలతో వైయస్ జగన్ చర్చించనున్నారు. వైయస్ఆర్ సీపీకి చెందిన ఆయా జిల్లాల అధ్యక్షులు, కార్పొరేషన్, మున్సిపల్ అబ్జర్వర్స్, నియోజకవర్గాల అసెంబ్లీ కోఆర్డినేటర్లు, స్థానిక ముఖ్య నేతలు సమీక్ష సమావేశంలో పాల్గొంటారు.

Back to Top