పార్టీ కార్యాలయంలో సమీక్షా సమావేశం

హైదరాబాద్ః వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, కమిటీల నియామకంపై ...వైయస్సార్సీపీ ఎంపీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాజకీయ కార్యదర్శి  సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష జరుగుతోంది. జిల్లాల అధ్యక్షులు, అనుబంధ విభాగాల రాష్ట్ర, జిల్లాల అధ్యక్షులు సమీక్షా సమావేశానికి హాజరయ్యారు.

Back to Top