రాజధాని గ్రామాలపై కక్షసాధింపు

విజయవాడ: ఏపీ రాజధాని గ్రామాలపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఉండవల్లి, పెనుమాకలో భూసేకరణ చేయడానికి రంగం సిద్ధమైంది. భూసేకరణ చట్టంపై ఉండవల్లి, పెనుమాకలో రాత్రికి రాత్రే పోస్టర్లు వెలిశాయి. ప్రభుత్వం పేరిట ఇవి దర్శనం ఇచ్చాయి. ఈ భూసేకరణకు సంబంధించి పెనుమాకలో అధికారులు అవగాహన సదస్సు నిర్వహించగా.... భూములు ఇచ్చేది లేదని రైతులు తెగేసి చెప్పారు. 


Back to Top