వైయస్ ఆర్ కాంగ్రెస్‌లోకి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రేమ్‌బాబు

వైయస్ ఆర్ ర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి నాయ‌క‌త్వంపై న‌మ్మ‌కంతో ఇత‌ర పార్టీల నాయ‌కులు, మాజీ ప్ర‌భుత్వ అధికారులు పెద్ద సంఖ్య‌లో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. తాజాగా రిటైర్డ్  ఐపీఎస్ అధికారి ప్రేమ్‌బాబు జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీలోకి చేరారు. మంగళవారం ఉదయం  విశాఖ జిల్లా కైలాస‌ప‌ట్నం గ్రామంలో ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర శిబిరంలో  పార్టీ అధ్యక్షులు వైయస్  జ‌గ‌న్ ఆయ‌నకు  కండువా క‌ప్పి, సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు.
Back to Top