వైయస్‌ఆర్‌సీపీలోకి రిటైర్డ్‌ డిఐజీ ఏసురత్నం..

విశాఖః జననేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వం పట్ల నమ్మకంతో వైయస్‌ఆర్‌సీపీలోకి నాయకులతో పాటు రిటైర్డ్‌ ఉన్నతాధికారుల చేరికలు పెరుగుతున్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన రిటైర్డ్‌ డిఐజీ చంద్రగిరి ఏసురత్నం వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు.   అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు  కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.  పాత్రుళ్లునగర్‌ కాలనీకి చెందిన 1500 మంది స్థానికులు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు.
Back to Top