రేపు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల ఎన్నిక‌లు

అనంత‌పురం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  మండల స్థాయి అనుబంధ సంఘాల ఎన్నికలు శనివారం మండల కేంద్రమైన బుక్కపట్నం సత్యసాయి కల్యాణ మండపంలో జరుగుతాయని ఆ పార్టీ మండల కన్వీనర్‌ సుధాకర్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. కార్యక్రమానికి పుట్టపర్తి నియోజకవర్గ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త  దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి హాజరవుతారన్నారు. పార్టీకి అనుబంధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రైతు సంఘాల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.

Back to Top