టీడీపీ అక్రమాలకూ అడ్డుకట్ట వేయండి.. బన్వర్ లాల్ తో వైఎస్సార్ సీపీ నేతలు

తెలంగాణాలో శాసనమండలి ఎన్నికల్లో ఓటుకు రూ. ఐదు కోట్లు లంచం ఇస్తూ దొరికిన టీడీపీ...ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల ఎంఎల్ సి ఎన్నికల్లోను ఎంపీటీసి ఓటుకు రూ. మూడు లక్షలు లంచంగా ఇస్తోంది అని  ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి బన్వర్ లాల్  కు వైఎస్సార్ సీపీ నేతలు పిర్యాదు చేసారు.

Back to Top