నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా

రాజమండ్రి: తుని ఘటనను రాజకీయం చేస్తున్నారని, ఈ కేసుకు సంబంధించి చేసినవన్నీ అక్రమ అరెస్టులేనని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. ఆయన మంగళవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.... పోలీసులు అరెస్ట్ చేసినవారిలో ఇద్దరూ ...ఆ సంఘటన జరిగిన రోజు అక్కడ లేరన్నారు. కనీసం ఘటనాస్థలికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని దాడిశెట్టి రాజా సవాల్ విసిరారు.

Back to Top