రాయ‌ల‌సీమ అభివృద్ధికి చ‌ర్య‌లు తీసుకోవాలి


అనంత‌పురం: అన్ని రంగాల్లో వెనుక‌బ‌డిన రాయల‌సీమ ప్రాంతాన్నిఅభివృద్ధి చేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాయలసీమ విమోచన కమిటీ స‌భ్యులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని కోరారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా సోమ‌వారం అనంత‌పురం జిల్లా గుత్తి మండ‌లంలో వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా రాయ‌ల‌సీమ విమోచ‌న క‌మిటీ స‌భ్యులు ప్ర‌తిప‌క్ష నేత‌ను క‌లిసి విన‌తిప‌త్రం అంద‌జేశారు.
Back to Top