చంద్రబాబు లక్ష్యం.. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయటం

అనంతపురం: ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు పరిపాలన తీరుని చూస్తే ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు
ప్రయత్నిస్తున్నట్లుగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అభిప్రాయ
పడ్డారు. ఆర్టీసీ పట్ల చంద్రబాబు ప్రభుత్వ విధానాలు సక్రమంగా లేవని ఆయన సోదాహరణంగా
వివరించారు.

ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా
గుర్తించాలని డిమాండ్ చేశారు. రాజధాని పేరుతో అమరావతిలో లక్షల కోట్ల అవినీతికి
చంద్రబాబు పాల్పడుతున్నారన్నారు.

 

Back to Top