ముస్లింలకు రంజాన్‌ తోఫా పంపిణీ

విజయవాడ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆదివారం ముస్లింలకు రంజాన్‌ తోఫా పంపిణీ చేశారు. మైనారిటీ మహిళలకు రంజాన్‌ తోఫాను వైయస్‌ఆర్‌సీపీ నాయకులు అందజేశారు. 
 
Back to Top