కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యులుగా రాంభూపాల్ రెడ్డి

హైదరాబాద్ః అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి  రాష్ట్ర కమిటీలో నూతన నియామకం చేపట్టారు. మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన రాంభూపాల్ రెడ్డిని కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యులుగా నియమించారు. ఈమేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

Back to Top