జ‌న్మ‌భూమి ప్లాప్‌షో

క‌ర్నూలు: జ‌న్మ‌భూమి- మా ఊరు కార్య‌క్ర‌మం ఓ ప్లాప్ షో అని వైయ‌స్ఆర్‌సీపీ క‌ర్నూలు పార్ల‌మెంట్ జిల్లా అధ్య‌క్షుడు బీవై రామ‌య్య విమ‌ర్శించారు. గ‌త జ‌న్మ‌భూమి కార్య‌క్ర‌మాల్లో ఇచ్చిన అర్జీల్లో 10 శాతం కూడా ప‌రిష్కారం కాలేద‌ని, ప్ర‌చార ఆర్భాటం త‌ప్ప చేసింది ఏమీ లేద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
Back to Top