అనుబంధానికి రక్షాబంధన్‌ ప్రతీక : ఎమ్మెల్యే గోపిరెడ్డి


నరసరావుపేటః రక్షాబంధన్‌ అనుబంధానికి ప్రతీక అని ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని పట్టణంలోని పలువురు  నివాసంలో కలిసి రాఖీ కట్టారు. బ్రహ్మకుమారి సమాజ ప్రతినిధి అరుణకుమారి ఎమ్మెల్యే గోపిరెడ్డికి రాఖీని కట్టారు.  
Back to Top