రాహుల్‌ను అభినందించిన వైయస్‌ జగన్‌– వైయస్‌ జగన్‌ను కలిసిన వెయిట్‌ లిఫ్టర్‌ రాహుల్‌
పశ్చిమ గోదావరి:  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ను కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన  రాహుల్‌ కలిశారు. ఈ సందర్భంగా రాహుల్‌ను, అతని తండ్రిని వైయస్‌ జగన్‌ అభినందించారు. రాహుల్‌ స్టూవర్ట్‌పురానికి కొత్త కీర్తి తెచ్చారని అభినందించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక క్రీడాకారులకు కచ్చితంగా మంచి ప్రోత్సాహం ఇస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. వైయస్‌ జగన్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్యే కోన రఘుపతి కూడా ఉన్నారు. 


  
 
Back to Top